Saturday, 9 March 2024

జగమంతా జంగముడి సేవలు

 అరె ఓ జంగమ విభూది లిగమ అంటూ జగమంతా జంగముడి సేవలో తరించింది శైవాలయాలు శివ పంచాయతన ఆలయాలలో మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు వేలాది భక్తులతో కిక్కిరిసి కనిపించాయి గల్లీలలోని గుడి మొదలు ప్రసిద్ధ ఆలయం వరకు అన్ని చోట్ల పంచాక్షరి మంత్రం మార్మోగింది శుక్రవారం ఉదయం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు విశేష పూజలు కొనసాగాయి లింగోద్భవ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్త లోకం ఉత్సాహం ప్రదర్శించింది శివలింగాన్ని చూస్తూ భక్తులు తన్మయత్వంతో కైమోడ్ పులార్పించారు




No comments:

Post a Comment