Thursday, 7 March 2024

హజ్ కమిటీ సభ్యులు వేరే

 రాష్ట్ర హస్ కమిటీ సభ్యులను ప్రభుత్వం ప్రకటించింది ఆరు కేటగిరీలో 15 మంది సభ్యులను ఖరారు చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు వీరిలో ఒకరిని గురువారం చైర్మన్గా ఎన్నుకొనున్నారు ఈ ఎన్నిక ఏకగ్రీవంగా లేదా సీల్డ్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగే అవకాశం ఉంది కేటగిరీల వారీగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మహమ్మద్ షర్ఫుద్దీన్ ఖాజా సాన మహమ్మద్ ముజీబుద్ది ఇలియాస్ అహ్మద్ ఖాస్మి సయ్యద్ ehsanuddin. సయ్యద్ తఖి రజియుద్దిన్, ఫైమిదా బేగం. ,ముహమ్మద్ లయిక్,ముహమ్మద్ యూసఫ్, డాక్టర్ సయ్యద్ అజార్ అలీ మాజీ వర్క్స్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ బియా బానీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్    సయ్యద్ అజ్మతుల్ల హస్సెనీ , హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ లేయాకత్ హుస్సేన్ లను సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో బియాబానీ ఎంపిక దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.

No comments:

Post a Comment