Tuesday, 5 March 2024

ఏప్రిల్ 17న శ్రీరాముడు కళ్యాణం

 దక్షిణ అయోధ్య పూరి భద్రాద్రి లో కొలువైన రామయ్య కళ్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది ఆలయ వైదిక కమిటీ మేరకు సోమవారం ఆలయ ఈవో రమాదేవికి నివేదిక అందించింది ఏప్రిల్ 17 నా పట్టణంలోని విధిలా ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు న్నారు తదుపరి రోజు శ్రీరామయ్యకు మహా పట్టాభిషేకం చేయనున్నారు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 9 నుంచి ఆలయ సన్నిధిలో 23వ తేదీ వరకు వసంత పక్ష ప్రయత్నం నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు స్వామివారి నిత్య కళ్యాణం దర్బార్ సేవలు ఏప్రిల్ 9 నుంచి మే 1 వరకు పవళింపు సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ తెలిపారు

No comments:

Post a Comment