Saturday, 9 March 2024

బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట ముస్తాబు

 ఈనెల 11 నుంచి నిర్వహించనున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబయింది శుక్రవారం ఆలయ ముఖమండపం అంతా రంగు రంగుల విద్యుద్దీపాలు అమర్చారు.ఉపాలయాలు ,మొదటి ప్రాకార మండపం ప్రహరీ తో పాటు వివిధ ప్రాంతాల్లో విద్యుద్దీపాలు అమర్చడంతో ముఖ మండపం ధగ ధగ లాడుతోంది.


No comments:

Post a Comment