Wednesday, 6 March 2024

శివరాత్రి ఉత్సవాలకు నిధులు విడుదల

 మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ ఆలయాలలో నిర్వహించ ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది స్పెషల్ డెవలప్మెంట్ ఫర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పథకం కింద ఉత్సవాల నిర్వహణకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయానికి కోటి మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గ మాత దేవాలయానికి రెండు కోట్లు విడుదల చేసింది

No comments:

Post a Comment