Tuesday, 5 March 2024

అసలు కథ

 మరణం సంభవించే క్షణం అనే విషయమై చాలా ఏళ్ళ క్రితం ఉంటాయో శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు చేసింది గమనించిన అంశాలను వారు మాంట్రియల్ గెజిట్లో ప్రకటించారు గుండె కవటాల మార్కెట్లో అత్యంత నిపుణుడిగా పేరుందిన డాక్టర్ విలిఫ్రెడ్ జి బ్రేజిలో వాటిని సోదాహరణంగా వివరించారు మనిషి జీవన స్థితి నుంచి మరణస్థితికి మారే క్షణాలను నేను ఎన్నో సందర్భాలలో ప్రత్యక్షంగా గమనించాను ఆ సమయంలో ఎన్నో విచిత్రమైన మార్పులు సంభవిస్తాయి మనం స్పష్టంగా గమనించగలరు ఒక పరిణామం కళ్ళలోంచి జీవ కళ మాయమవుతుంది కళ్ళు అక్షరాల తెల్లగా నిర్జీవంగా మారిపోతాయి అన్నారాయన ఈ వివరాలన్నింటిని ఇస్కాన్ వ్యవస్థాపకులు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద తమ ఆత్మ సాక్షాత్కార శాస్త్రం అనే గ్రంథంలో ప్రస్తావించారు తమకు జన్మనిచ్చిన జన్మించిన పసికందును పురిటి వాసనలతో వదిలేసి మేనక విశ్వామిత్రుడు ఎవరి దారిన వారు వెళ్లిపోయిన కథ మనకు తెలిసింది నేతరోడుతున్న పసి గుడ్డును పక్షులు రక్షించాయి శకుంతాలంటే పక్షులు శకుంతాలు కాపాడిన బిడ్డ కాబట్టి ఆమెకు కన్వర్ మహర్షి శకుంతల అని పేరు పెట్టారు భారతంలోని శకుంతలోపాఖ్యానం కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కథలలో ఒక రహస్యం ఏమిటంటే పసికం దగ్గర పక్షులు కాచుకున్నది కాపాడడం కోసం కాదు గమనించడం కోసం పసిబిడ్డ చారెడు పక్షుల రెక్కలు బారెడ కాబట్టి గొడుగు పట్టినట్లు అయింది నీడ దొరికింది వాస్తవానికి పసిప్రాణాలు కాస్త గుటుక్కుమంటే ఆ మాంసం పీక్కు తిందామని పక్షులు వేచి చూశాయి ఈలోగా కండువా మహర్షి వచ్చి ఆమెను కాపాడాడు దాంతో కావ్య గత ధోరణి అద్భుత మానవయ్య విలువల దిశగా సాగిపోయింది పరిమితమైన దయాద్ర హృదయాన్ని మానవత్వం అనుకుంటే అపరిమితమైన దానిని మాధవత్వంగా చెప్పుకోవాలి మహర్షులు మాధవజాతి మహనీయులు కన్వ మహర్షి ఆకువకు చెందినవారు కామంతో కళ్ళు మూసుకుపోయిన ఏ కామకురాలు కిరాతకంగా కనిపారేసింది అని జనం చిదరించుకునే దుస్థితి ఆని తురు గడ్డది సకల మాలిన్యాలతోనూ బిడ్డను చేతులలోకి తీసుకొని గుండెలకు హత్తుకున్న మహనీయుడు ఆ మహర్షి పండబారిన మనిషి గుండెను కాసింత చమర్చిలా మానవీయ విలువలకు చెందిన వ్యక్తులను కాసిని దానిలో మొలకెత్తేలా చేయడం ప్రాచీన కావ్యాల పరమ లక్ష్యం పనిలో పనిగా పక్షుల కారుణ్యాన్ని పరిచయం చేయడం కోసం అవి రెక్కలు విప్పి ఎండ తగలకుండా కాపాడాయని కవులు వర్ణించారు బిడ్డ ప్రాణాలతో నిలిచి ఉండడానికి అదే కారణం అని చెప్పారు ఇది అద్భుతమైన ప్రతిపాదన అందులో సందేహం ఏమీ లేదు అయితే సత్యం ఏమిటంటే పక్షులు పసికందు పై దాడి చేయాలంటే ముందు కాని గుడ్ల కదలిక ఆగిపోవాలి వాటిలో జీవకల అంతరించిపోవాలి ప్రియతకళా ఆవరించాలి కేవలం దానికోసమే పక్షులంతా సేపు కాచుకొని కూర్చుని ఉన్నాయి కదలని కదులుతున్నంతసేపు ఆ బిడ్డ జోలికి పోలేక ఆగిపోయాయి భక్షించాలని వచ్చి తమకు తెలియకుండానే బిడ్డను రక్షించాయి ఈ కథలో ఆధ్యాత్మికపరమైన అసలు రహస్యమేమిటంటే ఆ బిడ్డకు ఇంకా ఈ లోకంలో నూకలున్నాయి బ్రతికే యోగం ఉంది కాబట్టే మృత్యువు నీడే స్వయంగా మీకు గొడుగు పట్టింది ప్రాణాలు నిలబెట్టింది


No comments:

Post a Comment