తిరుమలలో ఐదు రోజులపాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి చివరి రోజు రాత్రి శ్రీ మల్లప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తిప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నాలుగు మాడవీధులలో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు రాత్రి 7 గంటలకు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తిప్పపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మల్లప్ప స్వామి వారి ఆశీనులై పుష్కరణలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు వేద పారాయణం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తిప్పోత్సవమ్ నేత్రపర్వంగా సాగింది
No comments:
Post a Comment