Wednesday, 6 March 2024

ముస్లిం ఉద్యోగులకు రంజాన్ వెసులుబాటు

 రంజాన్ నెలలో ప్రత్యేక ప్రార్థనల కోసం ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే విధుల నుంచి వెళ్లేందుకు ప్రభుత్వం కల్పించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారులు జారీ చేశారు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 11 వరకు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం నాలుగు గంటలకే కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లిపోవచ్చుఅని అందులో పేర్కొన్నారు

No comments:

Post a Comment