Wednesday, 6 March 2024

కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు

 రామారెడ్డి మండలంలోని విస్సనపల్లి రామారెడ్డి గ్రామాల మధ్య వెలసిన కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు మంగళవారం స్వామి పర్వదినం కావడంతో పురోహితులు శ్రీనివాస్ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య భైరవునికి క్షీరాభిషేకం సింధూర పూజలు అర్చనలు హారతి వంటి పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు 8610 దండను స్వామివారి మెడలో వేశారు అనంతరం మధ్యాహ్నం స్వామి వారి సన్నిధానంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సురేందర్ గుప్తా నాగరాజు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment