Friday, 1 March 2024

పూరి జగన్నాథ రత్న బాండాగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ

 పూరి జగన్నాథ రత్నభాండగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీ

ప్రఖ్యాత పూరి క్షేత్రంలోని జగన్నాథ ఆలయంలో అమూల్యమైన ఆభరణాలతో తరతరాలుగా భద్రపరిచిన రత్న భాండాగారంపై కొన్నిళ్లుగా చర్చ జరుగుతుంది మూసి ఉన్న ఈ రత్న భాండాగారం తెరవడానికి అనేకసార్లు ప్రయత్నాలు జరిగిన ఫలించలేదు తాళాలు కూడా అదృశ్యం కావడం తర్వాత అవి లభించడం అనుమానాలకు దారి తీసింది విలువైన ఆభరణాలు ఉన్నాయో ఇంతవరకు జాబితా తయారు కావడం కానీ వాటిని లెక్క కట్టడం కాని జరగలేదు ఈ నేపథ్యంలో రత్న భాండాగారం పర్యవేక్షణకు ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఉన్నత స్థాయి కమిటీని నియమించింది సుప్రీంకోర్టు మాజీ జడ్జి అర్జిత్ వర్షాయత్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం వెల్లడించారు అనేక దశాబ్దాలుగా మూతపడి ఉన్న ఈ రత్న బాండాగారంలోని ఆభరణాలు ఇతర విలువైన వస్తువుల జాబితా తయారు చేయడానికి వాటిని పర్యవేక్షించడానికి ఒడిశా హైకోర్టు ఆదేశాలపై ఈ కమిటీని నెలకొల్పినట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు ఈ కమిటీలు మాజీ సుప్రీం జడ్జి జస్టిస్ అర్జిత్ ప్రశాంత్ తో పాటు ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ రమాకాంత పాండ రైస్ చైర్మన్గా నియామకమయ్యారు అలహాబాద్ బ్యాంక్ మాజీ సీఎం డి డాక్టర్ బిదు భూషణ్ సమల్ చార్టర్డ్ అకౌంటెంట్ ఏకే సభకు పూరి రాజ వంశీకులు గజపతి దివ్య సింగదేవ్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధిగా దుర్గాప్రసాద్ దాస్ మహాపత్ర మాధవ చంద్ర మహాపాత్ర జగనాత్కార్ గణేష్ మేకప్ సేవకులుగా పూరీ కలెక్టర్ శ్రీ జగన్నాథ్ ఆలయ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన చీఫ్ అడ్మినిస్ట్రేటర్ నియామకమయ్యారు

No comments:

Post a Comment