జుక్కల్ మండలంలోని కౌలాస్ మహంతేశ్వర మఠం సంస్థాన పీఠానికి ఉత్తరాధికారిగా నాగేశ్వర మన్మధ స్వామి నియామకమయ్యారు గురువారం మఠంలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత మఠాధిపతి మల్లికార్జున స్వామి మహారాజా ఆధ్వర్యంలో నూతన ఉత్తరాధికారి నియామకం చేపట్టారు వృషభలింగ శివాచార్య మఠాధిపతి బసవలింగ శివాచార్య మహారాజ్ హానేగా పీఠాధిపతి శంకరాలింగ శివాచార్య మహారాజు కథంగం పీఠాధిపతి మల్లికార్జున శివాచార్య మహారాజ్ గుడిమెట్ మహారాజ్ మహాదేవ స్వామి ఆధ్వర్యంలో ఉత్తరాధికారిగా నియామక ఏర్పాట్లు చేపట్టారు కార్యక్రమంలో కౌలాస్ వీరశైవ లింగాయత్ సమాజ్ నాయకులు వీరేశ్ పటేల్ ప్రకాష్ పటేల్ వినయ్ పటేల్ మల్లికార్జున అప్ప బాబాయ్ అప్ప కాశప్ప గూడ సాయిలు తదితరులు పాల్గొన్నార
No comments:
Post a Comment