Sunday, 3 March 2024

ముస్తాబైన వేయి స్తంభాల గుడి కళ్యాణమండపం

 హనుమకొండ జిల్లాలోని వేయి స్తంభాల గుడి కళ్యాణమండపం పునర్నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి ఇందుకోసం 15 కోట్ల రూపాయలు వెచ్చించారు 2005లో పనులు ప్రారంభం కాక తాజాగా పనులు పూర్తయి త్వరలో ప్రారంభోత్సవానికి ముస్తాబైనద



No comments:

Post a Comment