యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని కళ్యాణమూర్తులకు రెండు బంగారు కిరీటాలు ఒక అభయ హస్తమాభరణాలను హైదరాబాద్కు చెందిన తడకమల్ల కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు శుక్రవారం అందజేశారు వీటి బరువు 250 గ్రాములు ఉంటుందని పేర్కొన్నారు వారు ముందుగా శ్రీ స్వామిని దర్శించుకుని అనంతరం ముఖ మండపంలో ఈవో రామకృష్ణారావు అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తికి ఆభరణాలను అందజేశారు
No comments:
Post a Comment