Sunday, 3 March 2024

అయోధ్య రాముడు సింధూరం

 భిక్కనూరు మండల కేంద్రంలో రామదండు ప్రతినిధులు అయోధ్య నుంచి తీసుకొచ్చిన హనుమాన్ సింధూరంతో ప్రజల నుదుట శ్రీరామ్ అక్షరాలను బొట్టుగా శనివారం పెట్టారు పలువురు రామదండు ప్రతినిధులు అయోధ్య వెళ్లి బాల రాముడిని దర్శించుకుని హనుమాన్ సింధూరంను అక్కడి నుంచి తీసుకొచ్చి మండల కేంద్రంలో భక్తులకు పెడుతున్నారు ఈ కార్యక్రమంలో రామదండు ప్రతినిధులు గొల్ల రమేష్ భగీరథ కెవి సుబ్బారావు లక్ష్మీనారాయణ గౌడ్ జగ్గారెడ్డి మల్లేశం రెండో డైరెక్టర్ బచ్చ గారి నర్సింలు పాల్గొన్నారు



No comments:

Post a Comment