Monday, 4 March 2024

ఆన్లైన్లో మహాశివరాత్రి ప్రసాదం

 వేములవాడ కాలేశ్వరం కీసరగుట్ట ప్రసాదాలకు అవకాశం

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దేవాదాయ శాఖ ఆన్లైన్లో ప్రసాదాన్ని విక్రయించాలని నిర్ణయించింది సోమవారం నుంచి ఈ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేనున్నది వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయము, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రసాదాలను కావాలనుకునేవారు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మీ సేవలో 20025 రూపాయలు చెల్లిస్తే వారి ఇంటికి దేవాదాయ శాఖ ప్రసాదాలను పంపిణీ చేస్తుంది ఆదివారం ఈ మేరకు దేవాదాయ శాఖ పత్రిక ప్రకటన వెలువరించింది మహాశివరాత్రి వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొంద

No comments:

Post a Comment