కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 8న జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో మహాశివరాత్రి జాగరణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. కార్యక్రమం జరిగే స్థలంలో ఆదివారం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కాటిపల్లి మాట్లాడుతూ 80 సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పూజలు లింగోద్భవం నిర్వహిస్తామన్నారు ప్రజలు జాగరణ ప్రోగ్రాం లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు
No comments:
Post a Comment