Sunday, 3 March 2024

యాదాద్రిలో భక్తుల రద్దీ

 శ్రీ స్వామి దర్శనానికి మూడు గంటల సమయం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొన్నది వారాంతపు సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు అధికంగా శ్రీ స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టగా విఐపి దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు ఇక శ్రీ స్వామివారికి నిత్యాదాయం 39 లక్షల 55,896 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు కాక మధ్యాహ్నం సమయంలో ఆలయక్యు కాంప్లెక్స్ లోని క్యూ లైన్లు భక్తులు లేక ఖాళీగా కనిపించాయి ఎండ తీవ్రతకు భక్తులు మధ్యాహ్నం సమయంలో బయటకు రాలేకపోయారు



No comments:

Post a Comment