యాదాద్రి ఇకపై యాదగిరిగుట్టగా పిలవబడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ మేరకు నామకరణం చేస్తూ జీవో జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు యాదగిరిగుట్టగానే ఉంటే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు తర్వాత ప్రజలకు యాదగిరిగుట్టగానే తెలుసు ఇప్పుడు యాదాద్రి అంటే ఎలా ఉంటుంది అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో యాదగిరిగుట్టను సందర్శించి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడతారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు యాదాద్రి పేరు చిన్న జీయర్ స్వామి సూచించారని ప్రచారం జరుగుతుంది క్షేత్ర దర్శనానికి గత సీఎం వచ్చినప్పుడు యాదగిరిగుట్టదని అధికారికా రికార్డుల్లో ఉంది అన్నారు అని తెలిపారు మధ్యలో చిన్న జీయర్ స్వామి సూచన మేరకు యాదాద్రిగా పేరు మారిందని వివరించారు వ్యవహరించే విధంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment