శాసనసభ ఎన్నికలలో వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలుపొందాలని కోనరావుపేట మండలం బాబు సాయి పేట ఎంపీటీసీ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషాలు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పెద్దగుట్ట సయ్యద్ షాదుల్లా బాబా దర్గాకు మొక్కుకున్నారు ఆది శ్రీనివాస్ అఖండ విజయం సాధించడంతో యాస్మిన్ ఫిరోజ్ పాషాలు బాబు సాయి పేట గ్రామం నుంచి పెద్దగుట్ట వరకు పాదయాత్ర నిర్వహించారు గురువారం పాదయాత్ర షాదుల్లా బాబా క్షేత్రానికి చేరుకున్నారు శుక్రవారం రోజున ముక్కు చెల్లించే కార్యక్రమంలో భాగంగా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా సాదుల్లా బాబాకు చాదర్ సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం పెద్దగుట్టలో ప్రాంతంలో సహా పంపి భోజనాలు చేశారు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి చింతపండు రామస్వామి ప్రభాకర్ పులి సత్యం అబ్దుల్ రషీద్ కనికరపు రాకేష్ దేవరాజు వేములవాడ కోనరావుపేట చందుర్తి మండలాల కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
No comments:
Post a Comment