మహబూబ్నగర్ జిల్లా మూసాపేట శివారులోని రామస్వామి గుట్టపై వెలసిన రామలింగేశ్వర ఆలయం చరిత్ర గొప్పదని ఆలయం వద్ద శిలాయుగపు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు ఏమని శివనాగిరెడ్డి తెలిపారు ఆదివారం ఆయన ఆలయాన్ని సందర్శించి పురాతన కాలం నాటి శిథిలమైన శివాలయం సీతారాముని గృహ వీరభద్ర రామేశ్వర సరస్వతి అమ్మవారి ఆలయాలు నాటి శాసనాలు విగ్రహాలను పరిశీలించారు ఒక వెయ్యి 76 నాటి కళ్యాణ చాళుక్య చక్రవర్తి విక్రమాదిత్యని కాలంలో ఏర్పాటు చేసిన కన్నడ శాసనాన్ని వెలుగులోకి తెచ్చారు విజయనగరం కాలంలో నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయం శిఖరాలను పరిశీలించారు బొమ్మలు శిల తోరణాలను పరిశీలించిన వాటి చరిత్ర గురించి ఆలయ నిర్వహకులకు వివరించారు అదేవిధంగా ఆలయం గుట్ట కింద నాటి కాలంలో ఏర్పాటైన కోనేరును పరిశీలించి దాని అభివృద్ధికి సూచనలు చేశారు ఆలయాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ చేపట్టాల్సిన పనుల గురించి తపతి భీమవరపు వెంకటరెడ్డి తో కలిసి నిర్వహకులతో చర్చించారు అనుభవిజ్ఞులైన శిల్పులతో ఆలయ అభివృద్ధికి అంచనాల రూపొందిస్తామని ఏడాదిలోపు పనులు పూర్తయ్యేలా సహకరిస్తామని ప్రకటించారు రామలింగేశ్వర స్వామి ఆలయం చరిత్రను కాపాడితే టూరిస్ట్ ప్రాంతంగా వెలిగింది అవకాశము ఉందని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment