Sunday, 25 February 2024

తిమ్మాపూర్ బుద్ధ విహార్ లో ఘనంగా మాస పౌర్ణమి

 మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మోక్షానందా బుద్ధ విహార్లు మాస పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు విఖ్యాత బౌద్ధ పండితులు బంతే ధర్మరక్షిత ధార్మిక ప్రవచనాలు చేశారు ప్రవచనం అనంతరం భక్తులు భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వివిధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment