మామిడిపల్లి శివారులో గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి పుష్కర బ్రహ్మోత్సవ ఉత్సవాలు కొనసాగాయి రెండవ రోజు పురస్కరించుకొని సభా ప్రార్ధన ఆరాధన పుణ్యాహవాచనము యాగశాల ప్రవేశము అగ్ని ప్రతిష్ట శాంతి పాఠం భజారోహణము నివేదన నీరాజనం సాయంకాల సమయంలో సహస్రనామ స్తోత్ర పారాయణం సామూహిక లక్ష్మీనారాయణ కుంకుమార్చన పల్లకి సేవ హంస వాహనము పూర్ణాహుతి నివేదన నీరాజనం పంటి కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో చైర్మన్ అమృతలత శ్రీనివాస్ రెడ్డి రమణారెడ్డి ప్రధాన అర్చకులు స్థానికులు పాల్గొన్నారు
No comments:
Post a Comment