Sunday, 25 February 2024

కొలిప్యాకులో లక్ష్మీనరసింహస్వామి రథోత్సవము

 చక్రాన్ పల్లి మండలంలోని కొలిప్యాక్ గ్రామంలో శనివారం ఆనంద గిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు భక్తులు రత్తోత్సవాన్ని లాగి ముక్కలు తీర్చుకున్నారు ఆదివారం స్వామివారి చక్రతీర్థం జరగనుంది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వీడీసీలు గ్రామస్తులు ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు

No comments:

Post a Comment