ఆర్మూర్ మండలం మంథని గ్రామ శివారులోని శ్రీ రంగనాయకుల స్వామి ఆలయంలో ఘనంగా జాతర నిర్వహించారు ప్రత్యేక పూజలు స్వామివారి కల్యాణము రథోత్సవము అన్నదాన కార్యక్రమము ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వి డి స సభ్యులు గ్రామస్తులు మహిళలు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
బాల్కొండ ముప్ కాల్ గ్రామాలలో శనివారం మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు బాల్కొండలో సంత మల్లన్న బోదేపల్లి గ్రామంలో కత్తుల మల్లన్న నాగపూర్ బస్సు కాల గ్రామాల్లో మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment