భిక్కనూరు మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ జాతర శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైనది మొదటి రోజు శనివారం అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు అఖండ దీపారాధన స్వస్తి పుణ్యాహవాచనము కుంకుమార్చన తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ మేరకు డప్పు చప్పుళ్ల నడుమ కాటమయ్యను గౌడ సంఘం ప్రతినిధులు ఎదుర్కొని వచ్చారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment