డిచ్పల్లి రామాలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శనివారం సీతారామచంద్ర స్వామి దేవత మూర్తులు వనవిహారం చేశారు ప్రత్యేక అభిషేకాలు నిత్య హోమము గజ వాహన సేవ నివేదన హారతి చక్ర తీర్థ తదితర కార్యక్రమాలు నిర్వహించారు లాల్ బహదూర్ యూత్ ఆధ్వర్యంలో భక్తులకు పానకం పంపిణీ చేశారు జాతరకు పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శాంతయ్య డైరెక్టర్లు నర్సారెడ్డి పోశెట్టి మాధురి జితేందర్ వీడిసి బృందం నాయకులు సుదర్శన్ ఈజీదాసు జైపాల్ సాయిలు పాల్గొన్నారు
No comments:
Post a Comment