డోంగ్లి మండలంలోని ఎన్బురా గ్రామ శివారులో ఉన్న గల్లా రాచ్చేశ్వర ఆలయంలో భక్తులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాచయేశ్వరుడికి అన్నంతో అలంకరించారు అన్న పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు ఈ యాలయం మహారాష్ట్ర కర్ణాటకకు సరిహద్దుల్లో ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి
No comments:
Post a Comment