జక్రాంపల్లి మండలంలోని కొలిప్యాక్ గ్రామంలో శ్రీ ఆనంద గిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి గురువారం కొండపై లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు స్వామివారికి సుప్రభాత సేవ పంచామృతాభిషేకం సర్వ దేవత పూజ గరుడ పటాధి వాసం బలిహరణం రణం వంటి కార్యక్రమాలు జరిగాయి ఆలయంలో భక్తుల కోసం అన్నదానం నిర్వహించారు శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు 24న జాతర రథోత్సవం 25న చక్ర తీర్థం సాయంత్రం స్వామివారి నాగవెల్లి డోలాసేవ ఉత్సవాల నిర్వహిస్తున్నామని తెలిపారు
No comments:
Post a Comment