శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరి శనివారం దర్శించుకున్నారు ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి టీటీడి అధికారులు స్వాగతం పలికారు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు.
No comments:
Post a Comment