ముప్ కాల్ మండలంలోని వెంచరియాల్ గ్రామంలో శనివారం బంగారు వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా నిర్వహించారు 19వ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి కల్యాణోత్సవం రథోత్సవం జరిపారు ఉత్సవమూర్తులకు వేద పండితులు అభిషేకాలు అర్చనలు చక్రస్నానం చేయించారు స్వామివారి జాతరకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అన్నదానంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
No comments:
Post a Comment