బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ప్రతినెలా మోస పౌర్ణమి సందర్భంగా శనివారం చతుర్వేద సరస్వతి మంత్ర సహిత చండీ హోమం నిర్వహించారు శ్రీ మహాలక్ష్మీ మహాకాళి శ్రీ సరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వేద పండితులు ఉదయం ఆలయంలో గణపతి పూజా కళాశాపన రక్షాబంధనం పుణ్యాహవాచనము దక్ష సంకల్పంతో విశేష పూజలు నిర్వహించార
No comments:
Post a Comment