బోధన్ పట్టణంలోని మారుతి మందిరం నూతన మండపంలో గురువారం నవగ్రహ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి నెట్టూరి వామన అవధాని యొక్క సుహస్తాల చేత యంత్ర స్థాపన చేతి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ బాలయోగి పిట్ల కృష్ణా మహారాజ్ ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ మహేష్ జోషి కేదార్ కార్యనిర్వాన అధికారి రవీందర్ గుప్తా రాములు విగ్రహ దాతలు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment