సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగటం శ్రీ నరసింహ సతీసమేతంగా శుక్రవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు ఆయనకు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి స్వాగతం పలికారు కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని బేడా మండపం ప్రదక్షిణం చేశారు అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజలో పాల్గొన్నారు
పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు మూర్తి స్వామి వారి ప్రసాదం చిత్రపటం అందజేశారు
No comments:
Post a Comment