Sunday, 25 February 2024

మామిడిపల్లి లో ఘనంగా మల్లన్న జాతర

 ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ని మామిడిపల్లిలో విడిసి ఆధ్వర్యంలో శనివారం మల్లన్న స్వామి జాతర ఘనంగా నిర్వహించారు ఉదయం మల్లన్న స్వామి కళ్యాణం నాగవెల్లి రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చుట్టూ తిప్పారు భక్తులు మల్లన్న స్వామి నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చేలించుకున్నారు అనంతరం భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో వి డి స సభ్యులు వివిధ కుల సంఘాల సభ్యులు కౌన్సిలర్లు పాల్గొన్నారు

No comments:

Post a Comment