యాదాద్రి పూర్వ గిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ చక్రతీర్థం వేడుకను ఘనంగా నిర్వహించారు ఉదయం నిత్యారాధనల అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించి శ్రీ స్వామి అమ్మవార్లను పల్లకిపై ఆలయ తిరువీధులలో ఊరేగించారు అనంతరం పుష్కరణీలో శ్రీ చక్ర తీర్థ వేడుక నిర్వహించారు రాత్రి దేవతో ద్వాసన శ్రీ పుష్పయాగం డోలారోహణం నిర్వహించారు ఆదివారం శతఘటభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి
No comments:
Post a Comment