Monday, 19 February 2024

21న ఆలయ వార్షికోత్సవం

 కామారెడ్డి జిల్లా బీర్కూరులో ఈనెల 21న కోదండ రామాలయ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా యజ్ఞం అర్చనలు అభిషేకాలు అన్నతనం తదితర కార్యక్రమాలు చేపడతామని ఎంపీపీ రఘు సభ్యులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు

No comments:

Post a Comment