Monday, 19 February 2024

శివ మహా పడిపూజ

 గాంధారి మండల కేంద్రంలోని భోగేశ్వరాలయంలో సోమవారం శివసేవ సమితి ఆధ్వర్యంలో శివ మహా పడిపూజ నిర్వహించనున్నట్లు గురు స్వాములు వెంకటేశం బాలకృష్ణ గౌడ్ తెలిపారు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థం అన్న ప్రసాదం స్వీకరించాలని పేర్కొన్నారు

No comments:

Post a Comment