Saturday, 17 February 2024

అయోధ్య బాల రాముడికి మధ్యాహ్నవేళ గంట విశ్రాంతి

 ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఆలయంలో బాలరాముడు దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఆలయ దర్శన వేళలు పెంచిన ట్రస్టు తాజాగా మలో కీరక నిర్ణయం తీసుకుంది రాములల్లా దర్శనానికి రోజు గంట పాటు విరామం ఇవ్వనున్నట్లు ఆలయ ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. శుక్రవారం నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చింది రోజు మధ్యాహ్నం 12:30 నుంచి 11:30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంచుతారు గతంలో ఉన్న దర్శన వేళలో మార్పు చేశాక స్వామివారి సుప్రభాత సేవ కార్యక్రమాలు తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతున్నాయి ఆ తర్వాత ఉదయం 6 గంటలకు మొదలు రాత్రి 10 గంటల వరకు రాములు దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు



No comments:

Post a Comment