Monday, 19 February 2024

కొనసాగుతున్న విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు

 విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాల్లో ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిర్వహించారు పీఠంలో కొలువుదీరిన వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు



No comments:

Post a Comment