కుంటాల మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన రామభక్తులు అయోధ్యలోని శ్రీరాముని దర్శనానికి బుధవారం పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వారు అయోధ్య దర్శనానికి తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షుడు గుద్దేటి నరసయ్య బిజెపి నాయకులు నర్సింగ్ రావు సింధు దత్తుతో పాటు పలువురు బిజెపి శ్రేణులు ఉన్నారు
No comments:
Post a Comment