కోటగిరి ఉమ్మడి మండలాలలోని బిజెపి కార్యకర్తలు అయోధ్యలోని శ్రీరామ మందిర దర్శనానికి ఎండల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉమ్మడి మండలాల నుంచి 56 మంది భక్తులు బయలుదేరారు ముందుగా కోటగిరి పెద్ద హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి బయలుదేరడం జరిగిందన్నారు ఈ సౌకర్యాన్ని కల్పించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అరుణతార మైపాల్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా మండల అధ్యక్షుడు వెల్లుట్ల గజేందర్ యువ మోర్చా అధ్యక్షులు జగదీష్ మామిడి శ్రీనివాస్ కురుమ మేస్త్రి గంగారెడ్డి శ్యాంసుందర్ శివశంకర్ సాయిలు మహేష్ తదితరులు ఉన్నారు
No comments:
Post a Comment