Thursday, 22 February 2024

ఘనంగా ఎదురుగుండా వెంకన్న రథోత్సవం

 మూడు జిల్లాల సరిహద్దులో ఎదురుగొండ పై వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం బుధవారం భక్తుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగింది సిరికొండ మండలం తుంపల్లి శివారులో ఎదురుగొండ పై కొలువుదీరిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నిజమాబాద్ కామారెడ్డి సిరిసిల్ల జిల్లాలో సరిహద్దులు అడవిలో మూడు రోజులుగా జాతర సాగుతోంది బుధవారం ఉదయం స్వామివారి కల్యాణోత్సవం జరిగింది సాయంత్రం రథోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగింది ఈ జాతరకు కామారెడ్డి సిరిసిల్ల నిజామాబాద్ జిల్లాలకు చెందిన భక్తులు హాజరై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని మొక్కులు చెప్పుకున్నారు. జాతరకు హాజరైన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సత్రంఏర్పాటు చేశారు



No comments:

Post a Comment