Sunday, 18 February 2024

చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

 




మాస్టర్ ప్లాన్ తో చెరువుగట్టు అభివృద్ధి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వీరేశం దంపతులు

చెరువుగట్టు క్షేత్రాన్ని మాస్టర్ ప్లాన్ తో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డిని కూడా తీసుకొచ్చి చూపించి నిధులు మంజూరు చేయిస్తామని రోడ్లు భవనాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం లోని చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున పార్వతీ పరమేశ్వరులు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్ట వస్త్రాలు ముత్యాల సమర్పించారు ప్రత్యేక పూజలు అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి బ్రహ్మోత్సవాలకు హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు తాను ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకున్నా ప్రతి యేట ఉత్సవాలకు హాజరయ్యారని గుర్తు చేశారు క్షేత్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు కాక వచ్చే మూడు నెలలు డి వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయించి సుమారు 50000 ఎకరాలకు సాగునీటి అందిస్తామని మంత్రి ప్రకటించారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బాత్రుల లక్ష్మారెడ్డి కూడా క్షేత్రాన్ని దర్శించుకున్నారు


No comments:

Post a Comment