సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యం..
గిరిజనుల ఆరాధ్య దేవతలు గా ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారి కష్టాలు తీర్చే వేల్పులుగా వాసిక్ ఎక్కారు సమ్మక్క సారలమ్మ ఆ వనదేవతలకు నిర్వహించే జాతర తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందింది అంతేకాదు ఇది ఆశయాలు అతిపెద్ద గిరిజన జాతర మన దేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే వేడుక ఈ మహా జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా గిరిజన గిరిజనేతర భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు రెండేళ్లకు ఒకసారి తెలంగాణలోని ములుగు జిల్లా తడ్వాయి మండలం మేడారం గ్రామంలో సమ్మక్క సారక్క జాతరను జరుపుతారు ఇది చారిత్రక ప్రాధాన్యం ఉన్న సంబరం 13వ శతాబ్దంలో నేటి జగిత్యాల మండల ప్రాంతంలోని పులవాస లేదా పులస ప్రాంతాన్ని గిరిజన ద్వారా మేడరాజు పరిపాలించేవాడు ఆయన తన కుమార్తె సమ్మక్కను మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు ఆ దంపతులకు సార్లమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువైన మొదటి ప్రతాపరుద్రుడు పులవాస మీద దండెత్తాడు ఆ దాడిని తట్టుకోలేక మేడరాజు మేడారంలో అజ్ఞాతవాసం తెలిపాడు మరోవైపు కాకతీయులకు సామంతుడైన పగిడిద్దరాజు కరువు కారణంగా కప్పం కట్టలేకపోయాడు కపం కట్టకపోవడంతో పాటు మేడరాజుకు ఆశ్రయం ఇచ్చినందుకు ఆగ్రహించిన కాకతీయ ప్రభువు మేడారంపై మీద సైన్యంతో విరుచుక్కపడ్డాడు భీకరంగా జరిగిన యుద్ధంలో మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ సారాలమ్మ భర్త గోవిందరాజులు మరణించారు అప్పటినుంచి ప్రసిద్ధి చెందింది మరోవైపు కాకతీయ సైన్యాన్ని సమ్మక్క వీరోచితంగా ఎదుర్కొని పోరాడింది అయితే ప్రత్యర్థుల బలం ఎక్కువ కావడంతో చివరికి ఆమె గాయపడింది రక్తదారాలతో యుద్ధభూమి నుంచి చిలుకల గుట్ట వైపు వెళ్తూ మార్గమధ్యంలో అదృశ్యమైంది సమ్మక్క కోసం ఆమె అనుచరులు వెతుకుతూ వెళ్లారు వారికి ఆమె కనిపించలేదు కానీ ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమ ఉన్న బరిన దొరికింది దాన్ని సమ్మక్కగా భావించి రెండేళ్లకు ఒకసారి మాగసిద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తున్నారు వంశపారంపర్యంగా గిరిజనులు పూజారులుగా ఉంటారు తమ కోర్కెలు తీర్చాలని అమ్మవార్లకు భక్తులు మొక్కుకుంటూ బంగారాన్ని బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు వారి వీరత్వాన్ని సమరించుకుంటారు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరను 40 వరకు చిలకలగుట్ట మీద గిరిజనులు మాత్రమే నిర్వహించేవారు ఆ తర్వాత అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు జన సందోహం ఏ డేటా పెరుగుతూ ఉండడంతో జాతరను కొండ కింద నిర్వహించడం మొదలుపెట్టారు అమ్మవార్లకు చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేశారు అమ్మవార్లకు ప్రతిరూపాలైన కుంకుమ భరిణలను జాతర సందర్భంగా గద్ద పైకి తీసుకువస్తారు ఈ నాలుగు రోజుల జాతరలో తొలి రోజున కన్నెపల్లి నుంచి సరళమ్మ గడ్డపైకి తెస్తారు ఆమరణాలు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గత పైకి విచ్చేస్తుంది మూడో రోజున భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు చివరి రోజున అమ్మవారు తిరిగి వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది
ఫిబ్రవరి 21 కన్నెపల్లి నుంచి సారాలమ్మను పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకువస్తారు ఫిబ్రవరి 22 చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్ద పైకి తెస్తారు ఫిబ్రవరి 23 భక్తులు మొక్కులను చెల్లించుకుంటారు ఫిబ్రవరి 24 గద్దెలపై భక్తులకు దర్శనం ఇచ్చిన సమ్మక్క సారలమ్మ వన ప్రవేశం ఫిబ్రవరి 28 తిరుగువారం పండుగ
No comments:
Post a Comment