ఏటా రెండుసార్లు కళ్యాణోత్సవం ప్రత్యేక నాగశుద్ధ ఏకాదశి నుంచి బాగా ద్వితీయ వరకు దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు బాగా శుద్ధ త్రయోదశి రోజు సీతారామ కళ్యాణం జరగడం ఇక్కడ విశేషం అలాగే శ్రీరామ నగరం రోజున స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు దీంతో ఏటా రెండుసార్లు వైభవోపేతంగా జరిగే స్వామివారి కల్యాణోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆలయం కింద కుడివైపున 200 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది చెరువును కాకతీయుల కాలంలో నిర్మించారు చెరువు మధ్యలో ఉన్న మండపం చూపర్లను ఆకట్టుకుంటుంది
డిచ్పల్లి జిల్లా రామాలయంలో వారం రోజుల పాటు వేడుకలు రథోత్సవానికి హాజరుకానున్న ఎమ్మెల్యే అపురూప శిల్పకళా నిలయంగా చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన డిచ్పల్లి ఖిల్లా రామాలయం దీక్షనగరం సీతారామచంద్ర స్వామి సప్తహిక ధ్వజారోహణ తిరుక్ కళ్యాణోత్సవాలు సోమవారం నుంచి వారం రోజులపాటు 19 నుంచి 25 వరకు వైభవంగా కొనసాగలు ఉన్నాయి తిరుకల్యాణోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజుకొక దాత భక్తులకు అన్నదానం చేయనున్నారు ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 19న రాత్రి 8 గంటలకు ఆలయంలో పుణ్యాహవాచనం అంకురార్పణం ముత్ సంగ్రహణము అఖండ దీపారాధన రక్షాబంధనము నివేదన హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు సునీత శర్మ దేశ్ పాండే తెలిపారు 24 నిమిషాలకు ధ్వజారోహణము అగ్ని ప్రతిష్ట మధ్యాహ్నం 12:30 గంటలకు బేరి పూజ దేవత ఆహ్వానము సాయంత్రం 6 గంటలకు నిత్య హోమము బలిహరణము హనుమంత సేవ నివేదన హారతి మంత్రపుష్పం తీర్థపసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు
సీతారాముల కళ్యాణం ఈనెల 21న ప్రత్యేక పూజలు అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ఒక్క నిమిషములకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించనున్నారు సాయంత్రం 6 గంటలకు నిత్య హోమం బలిహరణం అశ్వసేవ హారతి మంత్రపుష్పము తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు 22న నిత్య పూజల అనంతరం మధ్యాహ్నం సదస్సు గరుడసేవ నివేదన హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు రథోత్సవం మాగసిద్ధ పౌర్ణమి 23వ తేదీ రోజున రాత్రి 8 గంటలకు వ్రత ప్రతిష్ట రత హోమం బలిహరణం రథోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు రథోత్సవ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి పాల్గొననున్నారు చక్రతీర్థం జాతర 24న ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి వనవిహారం జాతర చక్రతీర్థం అవబృత స్నానం సాయంత్రం ఏడు గంటలకు గజవాహన సేవ నివేదన హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 25న బ్రహ్మోత్సవాల ముగింపు 25న ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి నాగవెల్లి వాదశ ఆరాధన పుష్పయాగం ఉద్వాసనబలి భూత బలి నివేదన హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ నాగవెల్లి దండలలంకరణ సాయంత్రం 8 గంటలకు ఏకాంత సేవ నివేదన హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య ఆలయ ధర్మకర్త గ జవాడ రాందాస్ గ్రామ పెద్దలు తెలిపారు
No comments:
Post a Comment