సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రమైంది స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం 30 వేల మంది భక్తులు తరలివచ్చారు భక్తులు కేశఖండన అభిషేకాలు పట్నాలు అర్చనలు ఓడి బియ్యం గంగ రేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి ముక్కులు తీర్చుకున్నారు ఆలయ ఈవో బాలాజీ ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పొర్పాటకం లక్ష్మారెడ్డి కమిటీ సభ్యులు అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలు అందించారు
No comments:
Post a Comment