Sunday, 18 February 2024

వితరణకు సిద్ధంగా ఉన్న అయోధ్య ప్రసాదం

 గత నెల జనవరి 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగక అన్ని గ్రామాల నుంచి భక్తులు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనక పోవడంతో అందరికీ ప్రసాదం అందే విధంగా పైడిల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అందజేయడానికి ఏర్పాట్లు చేశారు మద్నూర్ ఉమ్మడి మండలంలోని ఫైనల్ గ్రామాలకు అందే విధంగా 20వేల ప్రసాదం ప్యాకెట్లను పంపిణీ చేయడానికి ఆర్య సమాజంలో సిద్ధంగా ఉన్నాయి సోమవారం నుంచి ఆయా గ్రామాల్లో ఇంటింటికి అయోధ్య ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు



No comments:

Post a Comment