యాదాద్రి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పూర్వ గిరి పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అధ్యయనోత్సవాల్లో మూడో రోజు శనివారం తిరుమల మహోత్సవం పొరపాటు సేవను ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో జరిపించారు సాయంత్రం శ్రీ స్వామివారి నిత్యారాధనలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన సేవపై శ్రీ స్వామి అమ్మవార్లను ఆదిష్టించారు ఆదివారం ఉదయం ఉన్నట్లు అర్చకులు వెల్లడించార
No comments:
Post a Comment