ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి దయానంద సరస్వతి 2 జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హైదరాబాదులో నిర్వహించిన శోభాయాత్ర సభలో ఇందూర్ ఆర్య సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రవీంద్ర భారతి వేదికగా పండిత ప్రణవ కుమార్ బృందం వేద వీణ భజనలు గీతాలు ఆలపించారు కార్యక్రమంలో అధ్యక్షుడు సూర్య ప్రకాష్ నారాయణ ఆచార్య వేద మిత్ర విజయ్ కుమార్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు
No comments:
Post a Comment