సదాశివ నగర్ మండలంలోని ఉత్తనూర్లో ఈనెల 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించే ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలను సక్సెస్ చేయాలని వీడిసి చైర్మన్ దొడ్ల రవి అన్నారు శనివారం వార్షికోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు 26న స్వస్తి పుణ్యాహవాచనం 27న ముఖ్యదేవత పూజ రాత్రి ఒగ్గు కథ 28న సహస్ర ఘటాభిషేకం బోనాల ఊరేగింపు 29న శ్రీ కండేరాయ మహాదేవుని మాండాలమ్మ వారి కళ్యాణ మహోత్సవం అన్నదానం మార్చి 1న అగ్నిగుండాలు రాత్రి ఒగ్గు కథ ఉంటుందన్నారు
No comments:
Post a Comment